చిన్నారి అత్యవసర ఆపరేషన్‌కు సహాయం — SWAN నుంచి ₹2,000, దాతల స్పందనతో మరింత చేయూత
చిన్నారి అత్యవసర ఆపరేషన్‌కు సహాయం — SWAN నుంచి ₹2,000, దాతల స్పందనతో మరింత చేయూత
అప్రమత్తంగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స కోసం SWAN సభ్యులు ఆర్థిక సహాయం అందించి, దాతలను సహకరించమని కోరారు.



వేములవాడ అర్బన్ మండలంలోని కుటుంబానికి చెందిన చిన్నారి భవనం పై నుంచి పడిపోవడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లో అత్యవసర surgery అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబం భారీ వైద్య ఖర్చును ఎదుర్కొంది.
SWAN Association తరఫున ₹2,000 సహాయం పంపించి, సోషల్ మీడియా ద్వారా దాతలను సహకరించమని కోరారు. ఆ పిలుపుకు స్పందించి సుమారు ₹10,000 వరకు అదనపు సహాయం చేరినట్లు కార్యక్రమం అనంతరం సభ్యులు తెలిపారు.