ఆపరేషన్‌కు అత్యవసర రక్తం — SWAN సభ్యుడు Babu Lingampelly రక్తదానం
ఆపరేషన్‌కు అత్యవసర రక్తం — SWAN సభ్యుడు Babu Lingampelly రక్తదానం
ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆపరేషన్ కోసం రక్తం అత్యవసరమని తెలిసిన వెంటనే SWAN సభ్యుడు Babu Lingampelly రక్తదానం చేశారు.
చర్లవంచ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రమాదంలో గాయపడి ఆపరేషన్ అవసరమైన సమయంలో blood requirement వచ్చింది. సమాచారం అందిన వెంటనే సభ్యులు స్పందించి అవసరమైన రక్తదానాన్ని సమకూర్చారు.
SWAN blood-group directoryను నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో సరైన blood group కలిగిన సభ్యులను త్వరగా సంప్రదించి ప్రాణరక్షణకు సహకరించడం.






