2024 సేవా కార్యక్రమాలు — ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం, వైద్య సహాయం, గ్రామ సమస్యలపై నిరంతర స్పందన
2024 సేవా కార్యక్రమాలు — ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం, వైద్య సహాయం, గ్రామ సమస్యలపై నిరంతర స్పందన
రక్తదానం, వైద్య సహాయం, ప్రజావాణి, road safetyతో పాటు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన లేదా చికిత్స పొందుతున్న కుటుంబాలకు అవసరమైన చోట SWAN సహాయం అందించింది.

.png)






















.jpg)




చింతలఠాణ R&R కాలనీకి చెందిన కుటుంబంలో యువకుడు ప్రమాదంలో మరణించిన తరువాత ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న కుటుంబానికి 50 kg బియ్యం అందించారు. మరో ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న యువకుడికి ₹5,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సేవా కార్యక్రమాల ఉద్దేశ్యం పెద్ద ప్రచారం కాదు — అత్యవసర సమయంలో కుటుంబానికి వెంటనే ఉపయోగపడే చిన్న సహాయం అందించడం. 2024లో మిగిలిన కార్యక్రమ చిత్రాలను ఈ archiveలో తేదీ క్రమంలో ఉంచాం.
Comments
Post a Comment