2023: సాంస్కృతిక స్వాగతం, మిడ్ మానేరు housing representation, ప్రజాపాలనలో సహాయం
2023: సాంస్కృతిక స్వాగతం, మిడ్ మానేరు housing representation, ప్రజాపాలనలో సహాయం
సామాజిక సేవతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ముంపు గ్రామాల housing సమస్యలు, ప్రభుత్వ దరఖాస్తుల్లో ప్రజలకు సహాయం వంటి కార్యక్రమాలు 2023 చివర్లో జరిగాయి.













.jpeg)

27 September 2023న కాశీ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మ–సాంస్కృతిక యాత్రలో భాగంగా వేములవాడకు వచ్చిన కూచిపూడి కళాకారుడు Dr. G. B. Narayana మరియు బృందానికి SWAN సభ్యులు స్వాగతం పలికారు.
22-11-2023న వేములవాడలో అప్పటి Telangana State Planning Board Vice Chairman మరియు former MP B. Vinod Kumarను కలిసి మిడ్ మానేరు నిర్వాసితుల housing assistance, double-bedroom హామీ, ₹5.4 lakh అంశం, Indiramma/PMAY సంబంధిత గృహ సమస్యలను వివరించారు. ఆయన విషయాన్ని మరోసారి ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని తెలిపారు.
28-12-2023న చింతలఠాణ R&R కాలనీలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో గ్రామ ప్రజలకు ఫారాలు, దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బంది లేకుండా SWAN యువకులు సహకరించారు.
Comments
Post a Comment