రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కుటుంబానికి SWAN Association తరఫున ₹5,000 ఆర్థిక సహాయం అందించారు.






రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబం వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న సమయంలో సభ్యులు కలిసి ఆర్థిక సహాయం అందించారు. మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు అత్యవసర సమయంలో ఒంటరిగా మిగలకుండా సమాజం చేతనైన సహాయం చేయాలనే సందేశాన్ని పంచారు.
2021లో road safety అంశం కూడా కొనసాగింది. 24 Februaryన SPను కలిసి ప్రమాద ప్రాంతంలో speed-control measures అవసరాన్ని వివరించగా R&B విభాగంతో follow-up చేయాలని సూచించారు. Marchలో DGP, Cyber Police, Collector Office, R&B departments మరియు ఇతర అధికారిక handlesకు online representations పంపారు.
Comments
Post a Comment