హరితహారంలో SWAN భాగస్వామ్యం — చింతలఠాణలో మొక్కలు నాటిన యువకులు
హరితహారంలో SWAN భాగస్వామ్యం — చింతలఠాణలో మొక్కలు నాటిన యువకులు
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, విద్యార్థులతో కలిసి SWAN సభ్యులు మొక్కలు నాటారు.





పర్యావరణ పరిరక్షణను సంస్థ ప్రధాన సామాజిక లక్ష్యాల్లో ఒకటిగా తీసుకుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటడం, వాటి సంరక్షణపై అవగాహన కల్పించడం జరిగింది.
గ్రామాభివృద్ధి సూచనల్లో కూడా ఉపయోగకరమైన చెట్ల పెంపకం, అవసరమైన చోట చెట్ల trimming, పరిశుభ్రత, పశువుల నీటి సదుపాయం వంటి అంశాలను SWAN పదేపదే ప్రస్తావించింది.
Comments
Post a Comment