చింతలఠాణ R&R కాలనీలో తప్పుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలపై ప్రజావాణి వినతి
చింతలఠాణ R&R కాలనీలో తప్పుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలపై ప్రజావాణి వినతి
R&R కాలనీలో భద్రతకు సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని SWAN తరఫున జిల్లా అధికారులకు వినతి సమర్పించారు.





కొన్ని విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్లు ఇళ్లకు ప్రమాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు అయ్యాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 26-08-2019న ప్రజావాణిలో రాజన్న సిరిసిల్ల జిల్లా Joint Collectorకు ఫోటోలతో కూడిన representation అందించారు.
ఈ సమస్యపై 2020లో CESS meter installation సమయంలో కూడా follow-up జరిగింది. unsafe poles/transformers మార్చకుండానే మీటర్లు పెట్టడం వల్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని యువకులు అధికారులకు వివరించారు.
Comments
Post a Comment